(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.89. అధ్యాయః 089
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
పరేద్యుః ప్రభాతే సభార్యేణ కుశికేన చ్యవనావలోకనాయ వనప్రవేశః॥ 1 ॥ చ్యవనేన కుశికంప్రతి స్వయోగప్రభావసృష్టస్వర్గప్రదర్శనపూర్వకమభిమతవరవరణప్రేరణా॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

తతః స రాజా రాత్ర్యంతే ప్రతిబుద్ధో మహామనాః।
కృతపూర్వాహ్ణికః ప్రాయాత్సభార్యస్తద్వనం ప్రతి॥ 13-89-1(85005)
తతో దదర్శ నృపతిః ప్రాసాదం సర్వకాంచనం।
మణిస్తంభసహస్రాఢ్యం గంధర్వనగరోపమం।
తత్ర దివ్యానభిప్రాయాందదర్శ కుశికస్తదా॥ 13-89-2(85006)
పర్వతాన్రూప్యసానూంశ్చ నలినీశ్చ సపంకజాః।
చిత్రశాలాశ్చ వివిధాస్తోరణాని చ భారత।
శాద్వలోపచితాం భూమిం తథా కాంచనకుట్టిమాం॥ 13-89-3(85007)
సహకారాన్ప్రఫుల్లాంశ్చ కేతకోద్దాలకాన్వరాన్।
అశోకాన్సహకుందాంశ్చ ఫుల్లాంశ్చైవాతిముక్తకాన్॥ 13-89-4(85008)
చంపకాంస్తిలకాన్భవ్యాన్పనసాన్వంజులానపి।
పుష్పితాన్కర్ణికారాంశ్చ తత్రతత్ర దదర్శ హ॥ 13-89-5(85009)
శ్యామాన్వారణపుష్పాంశ్చ తథాఽష్టపదికా లతాః।
తత్రతత్ర పరిక్లృప్తా దదర్శ స మహీపతిః॥ 13-89-6(85010)
రంయాన్పద్మోత్పలధరాన్సర్వర్తుకుసుమాంస్తథా।
విమానప్రతిమాంశ్చాపి ప్రాసాదాఞ్శైలసన్నిభాన్॥ 13-89-7(85011)
శీతలాని చ తోయాని క్వచిదుష్ణాని భారత।
ఆసనాని విచిత్రాణి శయనప్రవరాణి చ॥ 13-89-8(85012)
పర్యంకాన్రత్నసౌవర్ణాన్పరార్ధ్యాస్తరణాస్తృతాన్।
భక్ష్యం భోజ్యమనంతం చ తత్రతత్రోపకల్పితం॥ 13-89-9(85013)
వాణీవాదాంఛుకాంశ్చైవ శారికా భృంగరాజకాన్।
కోకిలాంఛతపత్రాంశ్చ సకోయష్టికకుక్కుభాన్॥ 13-89-10(85014)
మయూరాన్కుక్కుటాంశ్చాపి దాత్యూహాంజీవజీవకాన్।
చకోరాన్వానరాన్హంసాన్సారసాంశ్చక్రసాహ్వయాన్॥ 13-89-11(85015)
సమంతతః ప్రణదతో దదర్శ సుమనోహరాన్।
క్వచిదప్సరసాం సంఘాన్గంధర్వాణాం చ పార్థివ॥ 13-89-12(85016)
కాంతాభిరపరాంస్తత్ర పరిష్వక్రాందదర్శ హ।
న దదర్శ చ తాన్భూయో దదర్శ చ పునర్నృపః॥ 13-89-13(85017)
గీతధ్వనిం సుమధురం తథైవాధ్యయనధ్వనిం।
హంసానసుమధురాంశ్చాపి తత్ర శుశ్రావ పార్థివః॥ 13-89-14(85018)
తం దృష్ట్వాఽత్యద్భుతం రాజా మనసాఽచింతయత్తదా।
స్వప్నోఽయం చిత్తవిభ్రంశ ఉతాహో సత్యమేవ తు॥ 13-89-15(85019)
అహో సహ శరీరేణ ప్రాప్తోస్మి పరమాం గతిం।
ఉత్తరాన్వా కురూన్పుణ్యానథవాఽప్యమరావతీం॥ 13-89-16(85020)
కించేదం మహదాశ్చర్యం సంపశ్యామీత్యచింతయత్।
ఏవం సంచింతయన్నేవ దదర్శ మునిపుంగవం॥ 13-89-17(85021)
తస్మిన్విమానే సౌవర్ణే మణిస్తంభసమాకులే।
మహార్హే శయనే దివ్యే శయానం భృగునందనం॥ 13-89-18(85022)
తమభ్యయాత్ప్రహర్షేణ నరేంద్రః సహ భార్యయా।
అంతర్హితస్తతో భూయశ్చ్యవనః శయనం వ తత్॥ 13-89-19(85023)
తతోఽన్యస్మిన్వనోద్దేశే పునరేవ దదర్శ తం।
కౌశ్యాం బృస్యాం సమాసీనం జపమానం మహావ్రతం॥ 13-89-20(85024)
ఏవం యోగబలాద్విప్రో మోహయామాస పార్థివం॥ 13-89-21(85025)
క్షణేన తద్వనం చైవ తే చైవాప్సరసాం గణాః।
గంధర్వాః పాదపాశ్చైవ సర్వమంతరధీయత॥ 13-89-22(85026)
నిఃశబ్దమభవచ్చాపి గంగాకూలం పునర్నృప।
కుశవల్మీకభూయిష్ఠం బభూవ చ యథా పురా॥ 13-89-23(85027)
తతః స రాజా కుశికః సభార్యస్తేన కర్మణా।
విస్మయం పరమం ప్రాప్తస్తద్దృష్ట్వా మహదద్భుతం॥ 13-89-24(85028)
తతః ప్రోవాచ కుశికో భార్యా హర్షసమన్వితః।
పశ్య భద్రే యథాభావాశ్చిత్రా దృష్టాః సుదుర్లభాః।
ప్రసాదాద్భృగుముఖ్యస్య కిమన్యత్ర తపోబలాత్॥ 13-89-25(85029)
తపసా తదవాప్యం హి యన్న శక్యం మనోరథైః।
త్రైలోక్యరాజ్యాదపి హి తప ఏవ విశిష్యతే॥ 13-89-26(85030)
తపసా హి సుతప్తేని క్రీడత్యేష తపోధనః।
అహో ప్రభావో బ్రహ్మర్షేశ్చ్యవనస్య మహాత్మనః॥ 13-89-27(85031)
ఇచ్ఛయైష తపోవీర్యాదన్యాఁల్లోకాన్సృజేదపి।
బ్రాహ్మణా ఏవ జాయేరన్పుణ్యవాగ్బుద్ధికర్మణా॥ 13-89-28(85032)
ఉత్సహేదిహ కృత్వైవ కోఽన్యో వై చ్యవనాదృతే।
బ్రాహ్మణ్యం దుర్లభం లోకే రాజ్యం హి సులభం నరైః॥ 13-89-29(85033)
బ్రాహ్మణ్యస్య ప్రభావాద్ధి రథే యుక్తౌ స్వధుర్యవత్।
ఇత్యేవం చింతయానః స విదితశ్చ్యవనస్య వై॥ 13-89-30(85034)
సంప్రేక్ష్యోవాచ నృపతిం క్షిప్రమాగంయతామితి।
ఇత్యుక్తః సహభార్యస్తు సోభ్యగచ్ఛన్మహామునిం॥ 13-89-31(85035)
శిరసా వందనీయం తమవందత చ పార్థివః।
తస్యాశిషః ప్రయుజ్యాథ స మునిస్తం నరాధిపం।
నిషీదేత్యబ్రవీద్ధీమాన్సాంత్వయన్పురుషర్షభః॥ 13-89-32(85036)
తతః ప్రకృతిమాపన్నో భార్గవో నృపతే నృపం।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా తర్పయన్నివ భారత॥ 13-89-33(85037)
రాజన్సంయగ్జితానీహ పంచపంచ స్వయం త్వయా।
మనఃషష్ఠానీంద్రియాణి కృచ్ఛ్రాన్ముక్తోసి తేన వై॥ 13-89-34(85038)
సంయగారాధితః పుత్ర త్వయాఽహం వదతాంవర।
న హి తే వృజితం కించిత్సుసూక్ష్మమపి దృశ్యతే॥ 13-89-35(85039)
అనుజానీహి మాం రాజన్గమిష్యామి యథాగతం।
ప్రీతోస్మి తవ రాజేంద్ర వరశ్చ ప్రతిగృహ్యతాం॥ 13-89-36(85040)
కుశిక ఉవాచ। 13-89-37x(7074)
అగ్నిమధ్యే గతేనేవ భగవన్సన్నిధౌ మయా।
వర్తితం భృగుశార్దూల యన్న దగ్ధోస్మి తద్బహు॥ 13-89-37(85041)
ఏష ఏవ వరో ముఖ్యః ప్రాప్తో మే భృగునందన।
యత్ప్రీతోసి మమాచారైః కులం త్రాతం చ మేఽనఘ॥ 13-89-38(85042)
ఏథ మేఽంద్రగ్రహో విప్ర జీవితే చ ప్రయోజనం।
ఏతద్రాజ్యఫలం చైవ తపసశ్చ ఫలం మమ॥ 13-89-39(85043)
యది త్వం ప్రీతిమాన్విప్ర మయి వై భృగునందన।
అస్తి మే సంశయః కశ్చిత్తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ ॥ 13-89-40(85044)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోననవతితమోఽధ్యాయః॥ 89॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-89-29 ఉత్సాహమిహ కృత్వేదం కోఽన్యో వై చ్యవనాదృతే। బ్రాహ్మణ్యం దుర్లభం లోకే తల్లవ్ధ్వా దుర్లభం తపః। సిద్ధిస్తత్రాపి దుష్ప్రాపా సిద్ధేరపి పరా గతిః ఇతి ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.